రియల్ ఎస్టేట్ రహస్యాలు..
1. ముందు మీ దగ్గర ఎంత డబ్బు ఉందో చూసుకోండి.
అంటే, మీరు ఎంత బడ్జెట్ తో సిద్దంగా వున్నరో స్పష్టంగా
ఉండండి.
2. స్థిరాస్థి అమ్మే వారికి హక్కు ఉందొ, లేదో నిశితంగా పరిశీలించండి...
అంటే, స్థిరాస్థి కి సబంధించిన డాకుమెంట్స్ ని వివరంగా చదివి అర్ధం చేసుకోండి. అవసరం అయితే, మీ లాయర్ ని, రిజిస్ట్రార్ ని సంప్రదించండి.. ఈ డాకుమెంట్స్ లో మీకు అనుమానం వుంటే, ఇంక ఆ ప్రాపర్టీ వైపు అసలు చూడకండి. కనీసం 14 ఇయర్స్ లింక్ డాకుమెంట్స్ చూడటం అలవాటు చేసుకోండి. ఇక్కడ మీరు మొహమాట పడ్డారో, ఇంక అంతే. జాగ్రత్త.. జాగ్రత్త.. జాగ్రత్త..
అంటే, ప్లాన్ అప్ప్రూవల్స్, లేఅవుట్ అప్ప్రూవల్స్, ల్యాండ్ కన్వర్షన్, ఇతరత్రా.. అన్ని...
4. మనసు పడి ఇల్లు కొనకండి... మనసు పెట్టి అలోచించి కొనండి.
అంటే, అందంగా ఉంటే కొనాలని అనుకోకండి.. అన్ని విధాల ఏ లోపం లేని ప్రాపర్టీ ని మాత్రమే కొనండి..
అంటే, రిజిస్ట్రేషన్ చార్జీస్, డాక్యుమెంట్ ఖర్చులు, చలానాలు, మీ ఏజెంట్ కి ఇవ్వాల్సిన కమిషన్.. అన్ని ఒకసారి లెక్క వేసుకోండి..
6. భవిష్యత్ లో బాగా - త్వరగా కాదు - రేట్ పెరిగే ప్రాంతం ఎంచుకోండి
అంటే, ఇప్పుడు తక్కువ రేట్ కి ఎక్కడ లభిస్తుందో చూసుకోండి.. తక్కువ లో కొంటెనే కదా.. పెరిగేది.. ఇప్పుడే ఎక్కువ పెట్టి కొంటె భవిష్యత్ లో ఎక్కువ గా పెరగక పోవచ్చు కదా..
7. మీకు భవిష్యత్ లో ఈ డబ్బు తో ఏమ్ చెయ్యలో ముందుగానే నిర్ణయించుకోండి
అంటే, ముందుగా.. మనసులో ముడుపు కట్టండి. అమ్మాయి పెళ్లి, అబ్బాయి చదువు, లేదా ఇంత పెరిగాక మళ్ళి అమ్మాలి. అని
8. మీరు కొనబోయే ప్రాంతం, చుట్టూ పక్కల ఏమేమి వున్నయో సరిగ్గా పరిశీలనా చూడండి.
అంటే, ముందుగా అక్కడి చుట్టూ పక్కల నివాస యోగ్యం గా వున్నా ఇతర భూములు ఉన్నాయా.. లేవా అని గమనించండి. పర్యావరణాన్ని కలుషితం చేసే పరిశ్రమలు, హై వొల్టజ్ కరెంట్ తీగలు, దగ్గర్లో స్మశానాలు లాంటివి లేకుండా చూసుకోండి.
మీ నవీన్
అంటే, స్థిరాస్థి కి సబంధించిన డాకుమెంట్స్ ని వివరంగా చదివి అర్ధం చేసుకోండి. అవసరం అయితే, మీ లాయర్ ని, రిజిస్ట్రార్ ని సంప్రదించండి.. ఈ డాకుమెంట్స్ లో మీకు అనుమానం వుంటే, ఇంక ఆ ప్రాపర్టీ వైపు అసలు చూడకండి. కనీసం 14 ఇయర్స్ లింక్ డాకుమెంట్స్ చూడటం అలవాటు చేసుకోండి. ఇక్కడ మీరు మొహమాట పడ్డారో, ఇంక అంతే. జాగ్రత్త.. జాగ్రత్త.. జాగ్రత్త..4. మనసు పడి ఇల్లు కొనకండి... మనసు పెట్టి అలోచించి కొనండి.
7. మీకు భవిష్యత్ లో ఈ డబ్బు తో ఏమ్ చెయ్యలో ముందుగానే నిర్ణయించుకోండి
అంటే, ముందుగా.. మనసులో ముడుపు కట్టండి. అమ్మాయి పెళ్లి, అబ్బాయి చదువు, లేదా ఇంత పెరిగాక మళ్ళి అమ్మాలి. అని మీ నవీన్



No comments:
Post a Comment